లైట్లన్నీ ఆపేస్తే పవర్ గ్రిడ్ కుప్పకూలుతుందా?
ఆదివారం రాత్రి తొమ్మిదిగంటలకు తొమ్మిదినిమిషాల పాటు లైట్లన్నీ ఆర్పేస్తే పవర్ గ్రిడ్ కుప్పకూలుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎలక్ట్రిసిటీ బోర్డ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆదివారం రాత్రి తొమ్మిదిగంటలకు తొమ్మిదినిమిషాల పాటు లైట్లన్నీ ఆర్పేస్తే పవర్ గ్రిడ్ కుప్పకూలుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎలక్ట్రిసిటీ బోర్డ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కున్న చరిత్ర తెలంగాణ గ్రిడ్ కి ఉందని కాబట్టి అలాంటి సమస్య లేదని చెబుతున్నారు. ఆ వివరాలే ఈ వీడియో...