tahsildar vijaya video : ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం దారుణం చోటు చేసుకొంది. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్టులో తహసీల్దార్ విజయారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహసీల్దార్ విజయారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.