tahsildar vijaya video : తహశీల్దార్ పై పెట్రోల్ పోసి...నిప్పంటించి...
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో దారుణం. తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తులు. తహశీల్దార్ విజయ మృతి. కాపాడడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.