Asianet News TeluguAsianet News Telugu

సోనియా, రాహుల్ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు.. పొంగులేటి సుధాకర్

భారత్ చైనా.. సంఘటనల నేపథ్యంలో ప్రధాని మోడీ నిన్న అఖిలపక్షం మీటింగ్ పెట్టిన సంగతి తెలిసిందే.

భారత్ చైనా.. సంఘటనల నేపథ్యంలో ప్రధాని మోడీ నిన్న అఖిలపక్షం మీటింగ్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సైనికుల ఆత్మస్థైర్యాన్ని, నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ కోర్ కమిటీ మెంబర్ పొంగులేటి సుధాకర్ విరుచుకుపడ్డారు. కమ్యూనిస్టులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. భారత ప్రతిష్టకు సంబంధించిన విషయం దీనిమీద ఇలా మాట్లాడడ సరికాదన్నారు. 

Video Top Stories