Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ కౌశిక్ బౌన్సర్లు, కరీంనగర్ సిపి హిట్టింగ్... జమ్మికుంటలో ఆసక్తికర సన్నివేశం

కరీంనగర్ : నిత్యం శాంతిభద్రతల పర్యవేక్షణలో బిజీగా వుండే పోలీసులు, వార్తల సేకరణలో బిజీగా వుండే విలేకరులు మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సరదాగా గడిపారు. 

First Published Dec 6, 2022, 1:18 PM IST | Last Updated Dec 6, 2022, 1:18 PM IST

కరీంనగర్ : నిత్యం శాంతిభద్రతల పర్యవేక్షణలో బిజీగా వుండే పోలీసులు, వార్తల సేకరణలో బిజీగా వుండే విలేకరులు మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సరదాగా గడిపారు. స్థానిక పోలీసులు, విలేకరుల మధ్య జమ్మికుంట మైదానంలో ప్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ను కరీంనగర్ సిపి సత్యనారాయణ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వతహాగా మంచి క్రికెటర్ అయిన ఎమ్మెల్సీ బౌలింగ్ చేయగా సిపి బ్యాటింగ్ చేసారు. అనంతరం టాస్ వేసిన ఎమ్మెల్సీ మ్యాచ్ ప్రారంభమయ్యాక కాస్సేపు వీక్షించారు.