DishaCaseAccusedEncounter : సంఘటనా స్థలానికి నిందితుల బంధువులు...

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. 

First Published Dec 6, 2019, 12:03 PM IST | Last Updated Dec 6, 2019, 12:03 PM IST

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. సీన్ రీ కనస్ట్రక్షన్ సందర్బంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. గత నెల 27వ  తేదీన నిందితులు శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ వద్ద దిశపై గ్యాంగ్‌రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే మృతులు అరిఫ్, నవీన్, చెన్నకేశవులు, శివ తల్లిదండ్రులను సంఘటనా స్థలానికి తీసుకువెళ్లడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.