Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల నిర్వాకం: తాగుతూ, నాగిని డ్యాన్స్ చేస్తూ... (వీడియో)

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మరో సారి పోలీసులు నాగిని డ్యాన్సులు చేశారు. 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మరో సారి పోలీసులు నాగిని డ్యాన్సులు చేశారు. ఏకంగా మద్యం బాటిళ్లు నోట్లో పెట్టుకొని పాములటా ఆడారు కొత్తూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది సిబ్బంది   ఫరూఖ్ నగర్ మండలంలోని రామేశ్వరం  సమీపంలో ఓ వెంచర్ లో  కొత్తూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీసులు మందు పార్టీ నిర్వహించుకొని ఫుల్లుగా మద్యం సేవించిన తర్వాత  మరికొంత పోలీస్ సిబ్బంది ఈ వీడియో చిందులు వేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో లో వైరల్ అవుతుంది మొన్నటికి మొన్న షాద్ నగర్ లో పోలీసులు గెట్ గెదర్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొందరు పోలీస్ సిబ్బంది కూడా వీడియోలు తియ్యడం ప్రెస్ సిబ్బంది కూడా వీడియోస్ తియ్యడం చివరికి సోషల్ మీడియాలలోవైరల్ కావడం ఉన్నతదికారులు సీరియస్ అయ్యారు.