Asianet News TeluguAsianet News Telugu

ప్రధానిని అడ్డుకునేందుకు రామగుండం వెళుతూ... గజ్జల కాంతం అరెస్ట్

 హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ప్రజాసంఘాల జేఏసి ఆందోళనకు సిద్దమయ్యింది.

First Published Nov 12, 2022, 1:48 PM IST | Last Updated Nov 12, 2022, 1:48 PM IST

 హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ప్రజాసంఘాల జేఏసి ఆందోళనకు సిద్దమయ్యింది. ప్రధానిని అడ్డుకునేందుకు ప్రజాసంఘాల జేఏసి ఛైర్మన్ గజ్జల కాంతంతో పాటు ఇతర నాయకులు హైదరాబాద్ నుండి రామగుండం వెళ్లడానికి సిద్దమయ్యారు. మార్గమధ్యలో సిద్దిపేట వద్ద వీరిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.