అమానుషం.. వీధి కుక్కలకు అన్నం పెట్టారని..

వీధికుక్కలకు ఆహారం పెట్టేవాళ్ల మీద గొడవకు దిగాడో ప్రబుద్ధుడు. 

First Published Apr 7, 2020, 10:27 AM IST | Last Updated Apr 7, 2020, 10:27 AM IST

వీధికుక్కలకు ఆహారం పెట్టేవాళ్ల మీద గొడవకు దిగాడో ప్రబుద్ధుడు. హైదరాబాద్ లోని ఓ కాలనీలో వీధికుక్కలకు కొంతమంది యువకులు ఆహారాన్ని అందిస్తున్నారు. అది చూసిన కాలనీలోని ఓ ఇంటివాళ్లు గొడవకు దిగారు. ఎక్కడినుండి వచ్చారు..ఎందుకు ఆహారం పెడుతున్నారు..కాలనీ టాక్స్ కడుతున్నారా అంటూ అర్థం లేకుండా వాదిస్తూ హల్ చల్ చేశారు. ఆ వీడియో...