కరోనా కట్టడి : లక్షల విలువైన స్పేయర్లు, శానిటైజర్లు అందించిన పసుర గ్రూప్

కరోనాకట్టడిలో ముఖ్యమైన శానిటైజర్లు, స్పేయర్లను పసుర గ్రూప్ స్పాన్సర్ చేసింది. 
First Published Apr 16, 2020, 5:19 PM IST | Last Updated Apr 16, 2020, 5:19 PM IST

కరోనాకట్టడిలో ముఖ్యమైన శానిటైజర్లు, స్పేయర్లను పసుర గ్రూప్ స్పాన్సర్ చేసింది. పసుర గ్రూప్ అందించిన10 లక్షల రూపాయల పోర్టబుల్ స్ప్రేయర్లను, 1000 లీటర్ల శాని టైజర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ghmc ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కు అందజేశారు.