చెప్పులే భరోసా!

ఈ దేశంలో సామాన్యులు ఆధారపడింది ప్రభుత్వంపై కానే కాదని, ఒక జత చెప్పులపైనే అని రోజు రోజుకూ ధ్రువపడుతోంది.కష్టజీవి అయినా, ధర్మం అడుక్కునేవాడైనా ఆత్మ గౌరవంతో నిలబడ్డాడూ అంటే చెప్పులే తనకు గొప్ప భరోసా. 

First Published May 22, 2020, 5:04 PM IST | Last Updated May 22, 2020, 5:04 PM IST

ఈ దేశంలో సామాన్యులు ఆధారపడింది ప్రభుత్వంపై కానే కాదని, ఒక జత చెప్పులపైనే అని రోజు రోజుకూ ధ్రువపడుతోంది.కష్టజీవి అయినా, ధర్మం అడుక్కునేవాడైనా ఆత్మ గౌరవంతో నిలబడ్డాడూ అంటే చెప్పులే తనకు గొప్ప భరోసా. బతుకులో నాలుగు అడుగులు ముందుకు వేశాడూ అంటే తనంతట తానే. చెప్పులు, పాదరక్షలతోనే!వెనుదిరిగి చూస్తుంటే బతుకు నిండా భరోసా నిచ్చిన చెప్పులే...అతడి సుదీర్ఘ నడకలో ఆత్మ నిర్భర్ భారత్ ఒక ఎండమావి! అంటున్న కందుకూరి రమేష్ బాబు ఛాయా చిత్రమాలిక  చూడండి..