కూల్ డ్రింక్ షాప్లలో ఆక్సిజన్ సిలెండర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా  సిరిసిల్ల పట్టణంలోని  అంజనా కూల్ డ్రింక్ ఏజెన్సీ నిర్వాహకుడు  ఆక్సిజన్ సిలిండర్ లను నిల్వ ఉంచాడు.  

First Published May 7, 2021, 9:49 AM IST | Last Updated May 7, 2021, 9:49 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా  సిరిసిల్ల పట్టణంలోని  అంజనా కూల్ డ్రింక్ ఏజెన్సీ నిర్వాహకుడు  ఆక్సిజన్ సిలిండర్ లను నిల్వ ఉంచాడు. బ్లాక్ లో అమ్ముతున్నారన్నా  సమాచారం తెలుసుకున్న  రెవెన్యూ అధికారుల తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు అమ్ముతున్నా  ఆక్సీజన్ సిలిండర్ లను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు.