ఈటలకు మద్దతు ప్రకటించిన ఓయూ విద్యార్ధి సంఘాలు (వీడియో)

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై తప్పుడు కథనాలను ఓయూ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధి సంఘాలు తీవ్రంగా ఖండించాయి.ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. నీతి, నిజాయితీ గల మంత్రి రాజేందర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విద్యార్ధి సంఘాల నేతలు ఆరోపించారు.

Share this Video

Related Video