Asianet News TeluguAsianet News Telugu

సాగర్ లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు, దేశమంతా ఎదురుగాలి : తలసాని

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తెరాస విజయం దాదాపుగా ఖాయం అయిపోయింది. 

First Published May 2, 2021, 1:38 PM IST | Last Updated May 2, 2021, 1:38 PM IST

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తెరాస విజయం దాదాపుగా ఖాయం అయిపోయింది. దీనితో పార్టీ ఆఫీసుకి నేతలు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తలసాని  మాట్లాడుతూ... బీజేపీకి సాగర్ లో డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదని, దేశమంతా కూడా వ్యతిరేక ఫలితాలే వస్తున్నాయని అన్నారు.