Asianet News TeluguAsianet News Telugu

DishaCaseAccusedEncounter : సంతోషంలో ఇరుగుపొరుగు..స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు...

వెటర్నరీ డాక్టర్ దిశ ఇరుగుపొరుగు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.

వెటర్నరీ డాక్టర్ దిశ ఇరుగుపొరుగు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. దిశ హత్యాచారం కేసులో నిందితులు నలుగురిని ఈ తెల్లవారుజాము ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.