Asianet News TeluguAsianet News Telugu

జాతీయ పార్టీల వల్ల మనకి ఉపయోగం ఏమిలేదు ....హరీష్ రావు

దుబ్బాక టి ఆర్ ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం అని హరీష్ రావు అన్నారు. 

దుబ్బాక టి ఆర్ ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం అని హరీష్ రావు అన్నారు.మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన బీజేపీ నాయకులు.