సాగర్ ఫలితం దెబ్బ: వెలవెలబోతున్న గాంధీ భవన్
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటమి దాదాపుగా ఖాయం అవడంతో గాంధీ భవన్ బోసిపోయింది.
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటమి దాదాపుగా ఖాయం అవడంతో గాంధీ భవన్ బోసిపోయింది. నిత్యం కార్యకర్తలతో హడావుడిగా ఉండే గాంధీ భవన్ లో ఎవరూ కనబడడం లేదు.