జానా సై: అభ్యర్థుల వేటలో ఇతర పార్టీలు

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు రాస్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. 

First Published Feb 14, 2021, 2:01 PM IST | Last Updated Feb 14, 2021, 2:01 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు రాస్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలో  సాగర్ ఉప ఎన్నికల్లో ఫలితాలు ఉండవని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.