Asianet News TeluguAsianet News Telugu

సోనియాగాంధీ చెప్పింది.. నేను చేస్తున్నా.. ఎమ్మెల్యే సీతక్క...

ములుగు ఎమ్మెల్యే సీతక్క వలసకూలీలు, పేదవారికోసం అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క వలసకూలీలు, పేదవారికోసం అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు. తన నియోజకవర్గంలోని వలసకార్మికులకు నిత్యావసరాలు ఇచ్చి మరీ సొంత ఖర్చులతో వారి వారి గ్రామాలకు పంపించారు. వారు కృతజ్ఞతలు చెబుతుంటే నాకు అక్కరలేదు.. సోనియాగాంధీ చెప్పారు.. నేను చేస్తున్నా అంటూ నిస్వార్థంగా చెప్పుకొచ్చారు.