Asianet News TeluguAsianet News Telugu

రాళ్లబాటలో.. ట్రాక్టర్ మీద అడవిలోకి.. ఆదివాసీలకు నిత్యావసరాలు పంచుతున్న సీతక్క

ఒకప్పటి మావోయిస్టు, ఆదివాసీ ఎమ్మెల్యే సీతక్క తన నియోజకవర్గంలోని గిరిజనులకు నిత్యావసరాలు ఇవ్వడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 

ఒకప్పటి మావోయిస్టు, ఆదివాసీ ఎమ్మెల్యే సీతక్క తన నియోజకవర్గంలోని గిరిజనులకు నిత్యావసరాలు ఇవ్వడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఎగుడు దిగుడు రాళ్లదారిలో గిరిజన గూడాలకు వెళ్లి రేషన్ ఇవ్వడం అందరి ప్రశంసలూ అందుకుంటోంది. 

Video Top Stories