తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు మర్చిపోయారు.. ఎమ్మెల్యే సీతక్క
ఇప్పటికి నాశనం చేసింది చాలు, ఇంకా ఏం లేదు నాశనం చేయడానికి అంటూ ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ ప్రభుత్వం మీద మండిపడ్డారు.
ఇప్పటికి నాశనం చేసింది చాలు, ఇంకా ఏం లేదు నాశనం చేయడానికి అంటూ ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఇక ప్రభుత్వానికి వేరే ఆప్షన్ లేదు.. కరోనా నీ వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేశారు. పేదవాడికి ఫ్రీ వైద్యాన్ని అందించాలన్నారు.