కురుస్తున్న ఉస్మానియా హాస్పిటల్.. వార్డుల్లోకి డ్రైనేజీ నీరు..

హైదరాబాద్ లో నిన్నటినుండి కురుస్తున్న వర్షాలకు ఉస్మానియా ఆసుపత్రిలో రోగుల పరిస్థితి దారుణంగా మారింది. 

First Published Jul 15, 2020, 10:48 AM IST | Last Updated Jul 15, 2020, 10:48 AM IST

హైదరాబాద్ లో నిన్నటినుండి కురుస్తున్న వర్షాలకు ఉస్మానియా ఆసుపత్రిలో రోగుల పరిస్థితి దారుణంగా మారింది. హెరిటేజ్ బ్లాక్ లో రూఫ్ కురుస్తుండడం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో బ్లాకుల్లోకి నీరు వచ్చేసి.. పేషంట్లు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు.