video news : భగీరథ ప్రయత్నం లేకుండానే...ఎగజిమ్ముతున్న నీళ్లు..

వేములవాడ మూలవాగు లోని దోబీ ఘాట్ ల వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలాయి. దీంతో నీరు ఆకాశంవైపు ఎగజిమ్ముతోంది. దీంతో ఈ ప్రాంతంలో వర్షకాలపు వాతావరణం కనిపిస్తోంది.

First Published Nov 25, 2019, 3:19 PM IST | Last Updated Nov 25, 2019, 3:19 PM IST