హాస్పిటల్లో మాస్క్ లేకుండా మహిళ... ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఏం చేశారో మీరే చూడండి...
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటుచేసిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది మంత్రితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా మాస్కులు తీసేసిన మహిళలను మీరు చాలా ధైర్యంగా వున్నారంటూ సరదా కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఓ మహిళ వద్ద మాస్కు లేకుండా కనిపించడంతో ఆమెకు మాస్క్ అందించారు మంత్రి హరీష్ రావు.