కరోనా నిర్మూలనకు ప్రత్యేక ఆసుపత్రి.. పరిశీలించిన కేటీఆర్, ఈటెల..

గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న కరోనా హాస్పిటల్ ను మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ లు పర్యవేక్షించారు.

First Published Apr 7, 2020, 3:39 PM IST | Last Updated Apr 7, 2020, 3:39 PM IST

గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న కరోనా హాస్పిటల్ ను మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ లు పర్యవేక్షించారు. గచ్చిబౌలి స్టేడియం పక్కనున్న స్పోర్ట్స్ హాస్టల్ ను కరోనా హాస్పిటల్ గా మారుస్తున్నారు.