టిఎస్పీఎస్సి మెంబర్ రవీందర్ రెడ్డికి మంత్రి వేముల సత్కారం
హైదరాబాద్: నూతనంగా టిఎస్పీఎస్సి సభ్యుడిగా ఎంపికై బాధ్యతలు స్వీకరించిన టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి శనివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు.
హైదరాబాద్: నూతనంగా టిఎస్పీఎస్సి సభ్యుడిగా ఎంపికై బాధ్యతలు స్వీకరించిన టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి శనివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. తన అధికారిక నివాసంలో రవీందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి అభినందనలు తెలియజేశారు.