వలసకూలీలకు 500, రేషన్ కార్డుదారులకు 1500 రూపాయలు.. రేపటినుండి పంపిణీ : తలసాని
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి ghmc పరిధిలోని mla లు, mlcలు, కార్పొరేటర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా నివారణ చర్యలు, వలస కార్మికులు, ఉచితంగా బియ్యం పంపిణీ అంశాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.