Asianet News TeluguAsianet News Telugu

Video news : తలసాని చేతులమీదుగా...రంగ సముద్రం చెరువులో...

తెలంగాణలో మత్య్సకారుల అభ్యున్నతికోసం చెరువుల్లో రొయ్యపిల్లల విడుదల కార్యక్రమం కొనసాగుతోంది. 

First Published Nov 21, 2019, 11:55 AM IST | Last Updated Nov 21, 2019, 11:55 AM IST

తెలంగాణలో మత్య్సకారుల అభ్యున్నతికోసం చెరువుల్లో రొయ్యపిల్లల విడుదల కార్యక్రమం కొనసాగుతోంది. దీంట్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని రంగ సముద్రం చెరువులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రొయ్య పిల్లలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.