తెలంగాణలో వర్షాలు.. పంటనష్టాన్ని పరిశీలించిన హరీష్ రావు..

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన వర్షానికి కోతమీదున్న పంట నీట మునిగింది. 

First Published Apr 10, 2020, 1:39 PM IST | Last Updated Apr 10, 2020, 3:51 PM IST

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన వర్షానికి కోతమీదున్న పంట నీట మునిగింది. అకాలవర్షం కారణంగా సిద్దిపేటలో పంట నష్టపోయిన రైతులను ఆర్థిక మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. వారికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు.