Asianet News TeluguAsianet News Telugu

మహబూబ్ నగర్ లో లాక్ డౌన్ ను పర్యవేక్షించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర  మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో  లాక్ డౌన్ ను విధించిన సందర్భంగా ఏర్పాట్లు ను పోలీసు అధికారులతో కలసి పర్యవేక్షించారు. 

May 12, 2021, 3:35 PM IST

రాష్ట్ర  మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో  లాక్ డౌన్ ను విధించిన సందర్భంగా ఏర్పాట్లు ను పోలీసు అధికారులతో కలసి పర్యవేక్షించారు. పోలీసులు అధికారులు తాత్కాలిక చెక్ పోస్టులను సందర్శించి పలు సూచనలు చేశారు.