Asianet News TeluguAsianet News Telugu

పతంగుల పండుగ : పతంగులు ఎగరేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహాబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజ్ మైదానంలో  తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ లో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ విదేశీ కైట్ ప్లేయర్స్ తో కలసి పతంగుల ను ఎగురవేసి, సందడి చేశారు.

Video Top Stories