కోయిల్సాగర్లో చేప పిల్లలు విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)
Aug 16, 2019, 2:55 PM IST
మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ సాగర్ రిజర్వాయర్ లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేప పిల్లలను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి గారు రిజర్వాయర్ లో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లు, చెరువులలో ఇవాళ చేప పిల్లలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.