video news : టూరిజం ప్లాజాలో ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్, బేగంపేటలోని టూరిజం ప్లాజాలో శాంతిగిరి ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆయుర్వేదం ప్రాముఖ్యత గురించి వివరించారు. 

First Published Nov 1, 2019, 3:18 PM IST | Last Updated Nov 1, 2019, 3:18 PM IST