video news : పత్తి రైతుల సమస్యలపై వినతి పత్రం సమర్పించిన సోయం బాపురావు
బుధవారం నాడు ముంబైలో కాటన్ కార్పొరేషన్ చైర్మన్ మరియు సి.ఎం.డి డాక్టర్ అల్లిరాణి నీ ఎంపీ సోయం బాపురావు కలిసి పత్తి రైతుల సమస్యలను, తేమ శాతం నిబంధనను సడలించాలని వినతి పత్రం సమర్పించారు. పత్తి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కోరారు.