ఎన్నో నెలా.. వలసకూలీల బాగోగులు కనుక్కున్న సత్యవతి రాథోడ్...
మంత్రి సత్యవతి రాథోడ్ వలసకూలీలను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ వలసకూలీలను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. వారికి మాస్కులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. గర్భిణీలకు పాలు, పిల్లలకు పండ్లు ఇచ్చి.. వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.