నిరంజన్ రెడ్డి బర్త్ డే స్పెషల్... 87మంది కవులచే రచింపబడిన జలాక్షరమ్ పుస్తకావిష్కరణ

హైదరాబాద్: తన జన్మదినం సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతుల ఆశీస్సులు తీసుకున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తన నివాసంలో మంత్రి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 87మంది కవులు రచించిన జలాక్షరమ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు స్పీకర్ పోచారం. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ... పదవికి వన్నె తెచ్చే నాయకుడు నిరంజన్ రెడ్డి అని అన్నారు. పాలమూరు పచ్చదనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఆయన చేసిన కృషి కనిపిస్తుందన్నారు. నీళ్ల నిరంజనుడిగా ప్రజల హృదయాలను గెలుచుకున్నాడని స్పీకర్ కొనియాడారు. 
 
First Published Oct 4, 2021, 10:44 AM IST | Last Updated Oct 4, 2021, 10:44 AM IST