డిప్యూటీ స్పీకర్ పుట్టినరోజు.. మాస్క్ వేసుకోమన్న కేటీఆర్...
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో పద్మారావు గౌడ్ ను కలిసి మంత్ర కేటీఆర్ మొక్క ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో పద్మారావు గౌడ్ ను కలిసి మంత్ర కేటీఆర్ మొక్క ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పద్మారావు గౌడ్ తో కలిసి మంత్రి కేటీఆర్ కొన్ని ఇండ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ముఖానికి మంత్రి కేటీఆర్ మాస్క్ వేశారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పారు.