మహబూబాబాద్ లో ఏరియా హాస్పిటల్ లో మంత్రి కోవిడ్ వార్డు పరిశీలన

కోవిడ్ వార్డులో రోగులకు వసతుల కల్పన పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్. 

First Published May 14, 2021, 11:36 AM IST | Last Updated May 14, 2021, 11:40 AM IST

కోవిడ్ వార్డులో రోగులకు వసతుల కల్పన పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్. ఏరియా హాస్పిటల్ లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాలపై సమీక్షించి ,హాస్పిటల్ లో నూతన నిర్మాణ పనుల పర్యవేక్షణ చేశారు .