వరదనీటితో స్వర్ణ ప్రాజెక్ట్ పరవళ్లు... పరిశీలించిన మంత్రి ఇంద్రకణ్ రెడ్డి

నిర్మల్ : ఎగువర మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో స్వర్ణ ప్రాజెక్ట్ భారీగా వరదనీరు చేరుతోంది.

First Published Jul 12, 2022, 5:46 PM IST | Last Updated Jul 12, 2022, 5:46 PM IST

నిర్మల్ : ఎగువర మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో స్వర్ణ ప్రాజెక్ట్ భారీగా వరదనీరు చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం 1183 అడుగులు కాగా పూర్తిస్థాయికి నీటిమట్టం చేరుకుంది. దీంతో ప్రాజెక్ట్ గెట్లెత్తి వచ్చిన వరదనీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు.