అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులను సత్కరించిన మంత్రి
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డులలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులను నిర్వహిస్తున్న నర్సులను ఘనంగా సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ .
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డులలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులను నిర్వహిస్తున్న నర్సులను ఘనంగా సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ . ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు సేవలను నిరంతరం అందిస్తూ 56 మంది నర్సులు కోవిడ్ బారిన పడి కోలుకుని మళ్ళీ తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు తమ విలువైన సేవలను అందిస్తున్న నర్సులను మంత్రి అభినందించారు.