కూకట్ పల్లి సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన హరీష్ రావు...మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే...

కూకట్ పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి పునప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా  రామాలయాన్ని రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, ఎమ్మేల్యే ధర్మారెడ్డి , ఎమ్మెల్సీ వాణీ దేవి సందర్శించారు. 

First Published Apr 24, 2022, 7:57 PM IST | Last Updated Apr 24, 2022, 7:57 PM IST

కూకట్ పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి పునప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా  రామాలయాన్ని రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, ఎమ్మేల్యే ధర్మారెడ్డి , ఎమ్మెల్సీ వాణీ దేవి సందర్శించారు. ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. 436 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని పునర్ నిర్మించడానికి కృషి చేసిన ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు సంకల్పం చాలా గొప్పదని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. దేవస్థానంలోని ఆలయ నిర్మాణం చేపట్టిన విశిష్టతను నల్లరాతి విగ్రహాలు గర్భగుడి,  బ్రాహ్మణులతో 436 సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయా విశిష్టతను వివరించారు. అనంతరం శాలువాతో సత్కరించి శ్రీ సీతారామచంద్రస్వామి వారి జ్ఞాపికను అందజేశారు.