Asianet News TeluguAsianet News Telugu

తాలు ధాన్యం.. తాలు లేని ధాన్యానికి వేర్వేరుగా తూకాలు.. మంత్రి హరీష్ రావు

మెదక్ జిల్లా మీర్జాపూర్ లో మంత్రి హరీష్ రావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. 

మెదక్ జిల్లా మీర్జాపూర్ లో మంత్రి హరీష్ రావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఎలా తీసుకుంటున్నారంటే అక్కడి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తాలు తీసిన ధాన్యాన్ని ఎలా తీసుకోవాలి, తాలు తీయకపోతే ఎలా తీసుకోవాలో వాళ్లతో ముచ్చటించారు.