హరీష్ రావుతో వలసకూలీలు : చావైనా, బతుకైనా మా ఇంటిదగ్గరే.. అందుకే..
హైదరాబాద్ నుండి సొంత రాష్ట్రాలకు కాలి నడకన వెడుతున్న వలసకూలీలను మనోహరాబాద్ వద్ద ఆర్థికమంత్రి హరీష్ రావు ఆపారు.
హైదరాబాద్ నుండి సొంత రాష్ట్రాలకు కాలి నడకన వెడుతున్న వలసకూలీలను మనోహరాబాద్ వద్ద ఆర్థికమంత్రి హరీష్ రావు ఆపారు. వారితో మాట్లాడి.. వారికి ఆహారం ఉండడానికి చోటు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వారిని ఎక్కడికీ వెళ్లద్దని కోరారు.