సిద్దిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం.. ప్రారంభించిన హరీశ్ రావు...

సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లిలో మంత్రి హరీశ్ రావు ధాన్యం కొనుగోళ్ల కేంద్రం ప్రారంభించారు. 
First Published Apr 14, 2020, 1:53 PM IST | Last Updated Apr 14, 2020, 1:53 PM IST

సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లిలో మంత్రి హరీశ్ రావు ధాన్యం కొనుగోళ్ల కేంద్రం ప్రారంభించారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.