Asianet News Telugu

బిడ్డా అంటూ బెదిరిస్తున్నావా.. ? నేను కూడా బీసీ బిడ్డనే జాగ్రత్త

May 18, 2021, 3:12 PM IST

సీఎం ఎంక్వైరీకి ఆదేశిస్తే  దొంగ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఈటల వ్యవహరిస్తున్నారు.ఆక్రమణలకు పాల్పడినట్లు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది.అసైన్డ్ భూములు కొనకూడదని తెలిసి కొన్నట్లు నీవే ఒప్పుకున్నావు. ఒక మంత్రిగా ఉండి ఇలాంటి తప్పులు చేయడం వల్లే సీఎం భర్తరఫ్ చేసారు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు .