Asianet News TeluguAsianet News Telugu

బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగాం : తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బోనమెత్తారు. 

First Published Dec 8, 2022, 1:52 PM IST | Last Updated Dec 8, 2022, 1:52 PM IST

జనగాం : తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బోనమెత్తారు. తన సొంత నియోజకవర్గం పాలకుర్తి పరిధిలోని తొర్రూరు మండలం ఫత్తేపురంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు దుర్గమ్మకు బోనాలు ఎత్తి పూజలు చేయగా మంత్రి కూడా వారితో కలిసి బోనం ఎత్తారు.  
అనంతరం నూతనంగా నిర్మించి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేసిన మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక  పూజలు చేసారు.