కేసీఆర్ చెప్పిండు.. కానీ.. పైసలు మా దాకా రాలేదు.. వలసకూలీలు

జగిత్యాల జిల్లా ధర్మపురి హైద్రాబాద్ నుండి స్వంత రాష్ట్రం మద్యప్రదేశ్ కు కుటుంబంతో సహా సైకిల్ పై వలస కూలీలు ప్రయాణం చేస్తున్నారు. 

First Published Apr 20, 2020, 3:07 PM IST | Last Updated Apr 20, 2020, 3:07 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి హైద్రాబాద్ నుండి స్వంత రాష్ట్రం మద్యప్రదేశ్ కు కుటుంబంతో సహా సైకిల్ పై వలస కూలీలు ప్రయాణం చేస్తున్నారు. సమ్మక్క నీడలో కాసేపు సేదతీరారు.  రోడ్డుప్రక్కన బోర్ల వద్దనే స్నానాలు చేశారు. వీరికి కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ అన్నదానం చేసింది. స్థానిక యువకులు వంట సరకులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన డబ్బులు తమదాకా రాలేదని వాపోయారు.