తిరోగమనం : నడుస్తూ నడుస్తూ.. రాష్ట్రాలు దాటేస్తున్నారు..
హైదరాబాద్ నుండి జగిత్యాల జిల్లాధర్మపురి మీదుగా మద్యప్రదేశ్ కు వలసకూలీలు కాలినడకన వెలుతున్నారు.
హైదరాబాద్ నుండి జగిత్యాల జిల్లాధర్మపురి మీదుగా మద్యప్రదేశ్ కు వలసకూలీలు కాలినడకన వెలుతున్నారు. వారిని కదిలిస్తే అధికారులు వచ్చి ఫొటోలు తీసుకుంటున్నారు తప్ప సాయం అందడంలేదని అన్నారు. అందుకే కాలినడకల స్వస్థలాలకు వెడుతున్నాం అంటున్నారు. లాక్ డౌన్ తో పనిలేక, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. పదిరోజులు నడిస్తే తమ గమ్యస్థానం చేరతామని చెబుతున్నారు.