Asianet News TeluguAsianet News Telugu

Video : ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

ఆర్టీసీ బస్సులు వరస ప్రమాదాలకు  కారణమవుతున్నాయి.

ఆర్టీసీ బస్సులు వరస ప్రమాదాలకు  కారణమవుతున్నాయి. సమ్మె కారణంగా తాత్కలిక డ్రైవర్‌లు విధులు నిర్వహిస్తుండడంతో వారికి అనుభవం లేని  కారణంగా తరుచూ బస్సులు ప్రమాదాలకు  గురవుతున్నాయి. తాజాగా మెట్‌పల్లి డిపోకు చెందిన బస్సు  ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురుకి గాయాలైనట్లు తెలుస్తోంది

Video Top Stories