ఉప్పల్ ముంపు ప్రాంతాలను పర్యటించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్  ఉప్పల్ లోని ఉప్పల్ చెరువు,కోతకు గురి అయిన రోడ్లు, ముంపు ప్రాంతాలను పరిశీలించారు . 

First Published Aug 17, 2020, 2:43 PM IST | Last Updated Aug 17, 2020, 2:43 PM IST

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్  ఉప్పల్ లోని ఉప్పల్ చెరువు,కోతకు గురి అయిన రోడ్లు, ముంపు ప్రాంతాలను పరిశీలించారు . కమాలాపూర్ చెరువున తో పాటు పరిసర ప్రాతాలను పర్యటించారు